Saturday, 19 March 2011

శ్రీ రాజరాజేశ్వర్యష్టకం



అంబా శాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమా పార్వతీ

 కాళీ హైమావతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
  
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ౧

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ

వాణీ పల్లవపాణి వేణు మురళీగాన ప్రియాలోలినీ

 కల్యాణీ ఉడురాజ బింబవదనా ధూమ్రాక్షసంహారిణీ

 చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ౨


అంబా నూపుర రత్న కంకణధరీ కేయూర హారావళీ

జాతీ చంపక వైజయంతీలహరీ గ్రైవేయవైరాజితా

 వీణా వేణు వినోద మండితకరా వీరాసనా సంస్థితా

 చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ౩


అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలముఖీ వైష్ణవీ

 బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా

 చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ౪


అంబా శూల ధనుః కుశాకుశధరీ అర్ధేందు బింబాధరీ

 వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రమాసేవితా

మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ౫


అంబా సృష్టి వినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా

 గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ౬


అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా

యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ

యా పంచ ప్రణవీరేఫ జననీ యాచిత్కళామాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ౭


అంబాపాలిత భక్తరాజిరనిశం అంబాష్టకం

 యః పఠే దంబాలోక కటాక్ష వీక్షలలితా ఐశ్వర్య మవ్యాహతా

అంబా పావన మంత్రరాజపఠనా దంతే సమోక్షప్రదా

 చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ 8