నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసురపూజితే ,శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి
నమోస్తుతే |2|
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి , సర్వపాపహరే దేవి మహాలక్ష్మి
నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి ,సర్వపాపహరే దేవి మహాలక్ష్మి
నమోస్తుతే |2|
సిద్దిబుద్దిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి
నమోస్తుతే
ఆద్యంత రహితే ,దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే
మహాలక్ష్మి నమోస్తుతే |2 |
స్ధూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి: మహౌదరే ,మహాపాపహరే దేవి
మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసన స్ధితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మి
నమోస్తుతే |2|
శ్వేతాంబర ధరే దేవి నానాలంకారభూషితే ,జగత్ స్ధితే జగన్మాత ర్మహాలక్ష్మి
నమోస్తుతే
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం య: పఠేద్భక్తిమాన్నర: సర్వసిద్ది మవాప్నోతి
రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం, ద్వికాలం య: పఠేన్నిత్యం
ధనధాన్య సమన్వితం
త్రికాలం య: పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం ,మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం
ప్రసన్నా వరదా శుభా
ఇతీంద్రకృత మహాలక్ష్మ్యష్టక స్తవం సంపూర్ణం
ఫలశ్రుతి :సర్వసంకటనాశనము ,ఇష్టకామ్యార్ధ సిద్ది, ఉద్యోగలాభం
,రాజభోగం ,సర్వపాపవినాశనము, అష్ట్త్యెశ్వర్యప్రాప్తి.